అనుకోకుండా నా చిన్న నాటి friend ఒకతన్ని నిన్న కలిసాను. తను Vijayawada కి 50km అవతల చల్లపల్లి కి దగ్గరలో వ్యవసాయం చేసే ఒక రైతు.తన పరిస్థితి ని నాకు ఇలా చెప్పాడు.
-తనకు ఉన్న చిన్న పొలం లో 25 బస్తాల (bpt) వరిని పండించాడు.
-వ్యాపారులు పొలానికి వచ్చారు.ప్రస్తుతానికి అవన్నీ తమకే అమ్మేయమన్నారు.
-వడ్ల రేటు చాల తక్కువ ఉంది కాబట్టి , బస్తాకి 1150 రూపాయల చొప్పున ఇస్తాము అన్నారు.
-25 బస్తాలు = 25x1150 = 28,750 ఇస్తాము అన్నారు.
-ఇక్కడ బస్తా =100 కిలోలు.
-తనకి కొన్ని అప్పులు ఉన్నాయి. కాబట్టి పక్కన ఉన్న రైతులు కూడా అదే ధరకు అమ్ముతున్నారేమో అడిగి, ఆ వ్యాపారులకు మొత్తం అన్ని బస్తాలు అమ్మేశాడు.
ఇప్పుడు నేను తనకు చెప్పిన మాటలు:
-ఇక్కడ Hyderabad లో 25 బియ్యం(old rice) = 1200 రూపాయలు.
-25 వడ్ల బస్తాలు =25x4 = 100 బియ్యం బస్తాలు. ==> 100x1200 = 1,20,000.
తను వడ్లు బియ్యంగా మార్చి ఒక సంవత్సరం నిల్వ ఉంచితే , తను పెట్టిన శ్రమకు ఫలితం ఉంటుంది అని చెప్పాను.
తను ఒక చిన్న విషయం చెప్పాడు.
ఆ బస్తాలు , పొలం నుండి Rice Millకి తీసుకు వెళ్ళాలి.
Rice Mill నుండి బయటకు తీసుకు వెళ్లి అమ్మాలి.
ఇదంతా నా వల్ల అయ్యీ పనేనా అని.....!
So friends , please share your suggestions......with reality.

No comments:
Post a Comment