నిన్న అనుకోకుండా విజయవాడ వెళ్ళటానికి బస్సు book చేసుకున్నాను.Last minute కదా అందుకని Special Services bus మాత్రమే ఉంది.అవసరం మనది. సేవ వారిది.అందుకని ఉన్న దాని మీద 50% ఎక్కువ పెట్టి మరీ APSRTC online లో కొన్నాను. బస్సు arrival time 11:45pm.బస్సు స్టాప్ లో అడిగితే tickets అమ్మే agent ఆ బస్సు మా listలో లేదు అన్నాడు.Following are events at midnight-
1.12:00am bus లేదు.మీరు ఎవరి దగ్గర ticket కొన్నారు.
2.12:30am bus brokedown.
3.12:45 am new bus ఇంకో 10 minutesలో వచ్చేస్తుంది.
4.1:00am new bus ఇంకో 10 minutesలో వచ్చేస్తుంది.
5.1:15am new bus ఇంకో 10 minutesలో వచ్చేస్తుంది.
6.1:30am new bus ఇంకో 10 minutesలో వచ్చేస్తుంది.
7.గంటన్నర తర్వాత మీ కొత్త బస్సు ఇంకో పది నిముషాల్లో వస్తుంది అని చెప్పిన మాటనే మళ్ళి మళ్లీ చెపుతుంటే , మా పక్కన ఉన్న ఒక ముసలాయినకు BP raise అయ్యింది, నా డబ్బులు నాకు ఇచ్చెయ్యి అన్నాడు.Agent MGBS లో collect చేసుకోండి అన్నాడు. ఆ ముసలాయిన తన కూతుర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు.
8.1:45am నేను current status అడిగాను.Mr.ప్రభాకర్ రెడ్డి.(RTC employ) చెప్పాడు - new bus ఇంకో 10 minutesలో వచ్చేస్తుంది...........................................................
ఈసారి bp నా వంతు , ఇంకో పది నిముషాలు కాదు ఇంకో 2 గంటలు ఉంటాను , బస్సు ఖచితంగా వస్తుంది అని మీరు చెప్పగలరా అన్నాను. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, మీరు ఉండలేక పొతే రేపు MGBS వెళ్లి మీ డబ్బులు మీరు తెచ్చు కొండి అన్నాడు.
Finally I left to home at 2:00am.
9:00am MGBS వెళ్తే వాళ్ళ సమాధానాలు - As per process,మేము బస్సు పంపాము . మీరు ఆ timeకి అక్కడ లేరు. తప్పు మీది , మీ దగ్గర తప్పు పెట్టుకుని మమ్మల్ని డబ్బులు ఇమ్మంటే మేము ఎలా ఇస్తాం.......!
ఈ సమాధానం ముగ్గురు చెప్పారు.(APSRTC call centre, MGBS Reservation counter RI,MGBS Station Manager). చివరికి ఆ బస్సు Vijayawada Autonagar depo థి అని తేలింది. ఆ మేనేజర్ కి ఫోన్ చేస్తే mail చెయ్యండి, మా process ప్రకారం మేము చేస్తాం అన్నాడు.
ఇప్పుడు నాకు అర్థం అయ్యింది - Ambulanceని నడపటానికి APSRTC/TPSRTC ఎందుకు ఉపయోగించు కోవటం లేదో! వాళ్ళ process ప్రకారం bus/ambulance వస్తుంది వెళ్తుంది(on their timings) , కాని patient బ్రతకటం లేదా చనిపోవటం వాడి(patient) తప్పు ........! కాదు కాదు వాడి(patient) ఖర్మ...

No comments:
Post a Comment