Friday, October 10, 2008

దూర దర్శిని [ముద్దుగా T.V.]

నన్ను అడిగితే చెపుతాను , మనిషి బ్రతకటానికి కావలసినవి : గాలి , నీరు , ఆహారం ఇంకా ఒక TV. మీరు ఎవరైనా పిల్లల్ని అడిగి చూడండి! నీకు యేమి కావాలి అని , వాళ్ల జవాబు : అమ్మ , నాన్న ఒక T.V.(with cable connection).
మా చిన్నప్పుడు ఆదివారం సాయంత్రం ఐతేయ్ చాలు, వీధులన్నీ నిర్మానుష్యం గా వుండీవి.అప్పుడు మనకు దూరదర్శన్ ఒక్కటే కదా.So అందరూ T.V. ముందే వుండేవారు .ఆ టైములో బయటకు వెళ్లమన్నా ,అస్సలు వెల్లేవాల్లమ్ కాదు. కేవలమ్ advertisements వచినప్పుడు మాత్రమేయ్ కదిలే వాళ్ళం.
======================
యేదైనా పెరుగుట విరుగుట కొరకే అంటారు. ఇప్పుడు మన తెలుగు లోనె 15-20 channels వున్నాయి.మొన్నటి వరకు Gemini హవా ,నిన్నటి వాకు వారి T.V.9 హవా. ప్రతి రోజు వారు కూడా చాలా బాగా ప్రయత్నాలు చేస్తున్నారు " జనాల్లో మంచి ratings సంపాదించాలి అని ".దీని కోసమ్ వాళ్లు పాపం చాలా పట్లు పడుతున్నారు. అన్నీ చెత్త చెత్త ప్రోగ్రామ్స్ వేస్తున్నారు.
========================
మనకు ఒక సామెత వుండి కదా " చదవక ముందు కాకరకాయ్ అనే వారు ,చదువు నీర్చుకున్న తర్వాత కీకరకాయ్ అంటున్నారు అని ".నాకు తెలిసి ప్రతి ఛానల్ కి ఒక Creative head and finally ఒక C.E.O వుంటాడు.పైన చెప్పిన సామెత వీళ్ళకి మాత్రమే. కొద్దిగా అయినా ఆలోచించరా వీళ్ళు?
=============
sample programs:1.నేరాలు .......which describes:how to kill the persons ,why to kill the persons and finally how to rescue from police and law.
2.పాటలు పాడుదాం రా.....ofcource this is used to encourage the real talent ,thats good idea, however nowa days even they are giving chance to bathroom singer also.if the trend is like this,I may get a 1st prize in any one of the channel.
3.Exclusively for News Channels:showing cheap tricks to attaract people like showing some abusive (A+ accrediation) programs and providing breaking news without any proofs.
=======================
యేదైనా ఛానల్ లో ఒక కొత్త ప్రోగ్రాం కనపడితే చాలు , కొద్దిగా కూడా సిగ్గు లేకున్దా కాపీ చేసి వాళ్ల దానిలో వేసేస్తారు.
ఇంతకూ నీకు టి వి మీద మోజు యల వచ్చింది అంటారా, మొన్న పిల్లి పరిక్ష శిక్షణ కోసం నేను సమయం అనే ఒక సంస్థ దగ్గరకు వెళ్లాను. వాళ్లు ఇచిన application form లో అడిగారు . నువ్వు చూసే చానల్స్ అని . నా సమాధానం :Etv2,CN,STAR MOVIES,HBO.Councelling
ఇచే అమ్మాయి అడిగింది CNN కదా అని కాదండి CN అన్నాను.అంటే ఏంటి? అని అడిగింది.ఇది కూడా తెలిదా అని ఒక చూపు చూసి చెప్పాను" Cartoon Network"అని. అప్పుడు చూసింది నన్ను ఒక అంటరాని వాడిని చూసినట్లు!సినిమాలో హీరోయిన్ propose చేసినప్పుదు హీరో no అంటే , జనాలు ఎలా చూస్తారు హీరో గాడిని అలా "పిచి చూపులు చూసింది".కాని వీళ్ళకు ఇప్పుడు తెలియదు వాటి గొప్పతనం.నిన్న మొన్నటి వరకు ఆ ఏడుపు గొట్టు నాటికలు చూసే మా అమ్మమ్మ కూడా నా రూట్ లోకి వచేసిన్ది. ఇప్పుడు night 7 అవగానే POGO పెట్టుకుని చూసీస్తుంది. POGO స్పెషల్ ఏంటి అంటారా!Mr.Bean,Takachies Catle,Lughing Gaga..
మా అమ్మ ఐతే Discovey and NatGeo మాత్రమె చూద్దాం అంటుంది.
============================
చూద్దాం ఈ revolution యెంత మందిలో వస్తుందో!

2 comments:

Mahitha said...

:)
రమణ కార్టూన్స్ కోసం వెతుకుతుంటే మీ బ్లాగ్ కనిపించింది.
బాగా రాశారు.

Ramana said...

Mahi gaaru,

థాంక్స్ అండి....మీరు ఏమి అనుకోను అంటే చిన్న సలహా......అప్పుడప్పుడు cartoons చూడండి , నా వల్ల కాదు అనుకుంటే ....కనీసం చూసే వాళ్ళను ప్రోత్సహించండి.....
:)
thank you so much....