Thursday, October 9, 2008

దసరా సంబరాలు పార్ట్-2

నిజం చెప్పాలి అంటే కాళికా మాత భయంకరంగా వుంటుంది. మన మధ్యలో తిరిగుతుంటే ఇంకా భయమ్గా వుంటుంది. ఇక పూయిన సంవత్సరం ఇంకా భయంకర అనుభవం.అదేనండి నోయిడా లో వున్నప్పుడు! మా అపార్ట్మెంట్ వాళ్లు విగ్రహం పెట్టారు.దసరా చివరి రోజు అందరూ వచారు. ఒక పాటలు పాడే అమ్మాయిని కూడా తెచారు. కథ ఇక్కడ స్టార్ట్ అయ్యింది . ఆ అమ్మాయి పాట పాడుతూ ఎవరి మీద పూల మాల వేస్తె వాళ్లు వచ్చి విగ్రహం ముందు డాన్స్ చేసారు. పడుచు అమ్మాయిల దగ్గర నుండి ముసలి వాళ్ల వరకు కూడా! చదువుతున్నందుకు మీకు ఎలా వున్నదో కాని నాకు మాత్రం వీళ్ళకి కొద్దిగా కూడా సిగ్గు లేదా అనిపించింది . కాని తర్వాత గుర్తుకు వచ్చింది ఈ North Indians "కేవలమ్ సినిమా లను ఫాలో అవుతారు కదా "
మాకు మాత్రం అప్పుడు ఆ ఒక్క రోజు శలవు ఇచ్చారు. కాని ఈ సంవత్సరం ఈ రోజు కూడా ఆఫీసు కి రావాల్సి వచ్చింది!
అయినా మనం B+ve కదా ఇరోజు మొదలు పెట్టిన పని విజయవంతం అవుతుంది అని కొద్దిగా లోపల లోపల సంతోషంతో వున్నాం.
పని యేన్తి అంటారా !:searching for a new job......!

No comments: