చాలా రోజుల తర్వాత నా బ్లాగ్ గుర్తుకు వచ్చింది......నిజం చెప్పాలి అంటే గుర్తుకు వచ్చేలా చేసింది.....ఎవరంటారా! మన సినిమాలు అండి. నా ఘోష ఎవరకి వినిపిద్దామా అంకుంటుంటే ఇలా మళ్లీ బ్లాగ్ గుర్తుకు వచ్చింది.
So this blog is completely dedicated for our film industry.
----------------------------------------------నిన్ననే అరుంధతి కి వెళ్లాను.నాకు చాలా ఆశ్చర్యం వేసిన్ది, ఎందుకంటారా ఇది ఒక A certified movie.(Ofcourse there are two type of A certificates for movies.)
కాని ఇలాంటి మూవీ ని చూడటానికి జనాలు పిచి పిచి గా వస్తున్నారు. (నేను కూడా వెళ్లాను లెండి.)ఈ కోడి రామకృష్ణ గారు తన పరిధిని దాటి మరి , చాల చెత్తగా క్రూరత్వం గా చాలా చాలా చక్కగా చూపించారు. ఇలాంటి మూర్ఖత్వం మన రాజమౌళి గారి దగ్గర చూసాను మళ్లీ ఇప్పుడు ఈయన తయారు అయ్యాడు. పాపం వీళ్ళు మాత్రం యీమి చేస్తారు లెండి. మన తెలుగు జనాలు అలా తయారు అయ్యారు!(ఇది మాత్రం కొద్దిగా ఆలోచించాలి , ఎందుకంటె శంకర్ దాదా , హ్యాపీ డేస్ ,ఆ నలుగురు , గమ్యం ....ఇలాంటి సినిమాలను హిట్ చేసిన వాళ్లు సింహాద్రి ,సమరసింహారెడ్డి , ఇంద్ర లాంటి వాటిని కూడా హిట్ చేసారు.........యెంత విచిత్రం!)
-------------------------
ఇంతకూ నీ బాధ ఏమిటి అంటారా! వాళ్లు technology ని use చేస్తున్నారు.tats gud, however need to use that in a properway.ఇలా మనుషుల్ని భయ పెట్టటానికి , భయం కర మైన వాటిని ,ఇంకా భయం కరంగా చూపెట్ట తానికి మాత్రమె వాళ్లు టెక్నాలజి ని వాడుతున్నారు. ఇంకొక చిన్న విషయం , నా చిన్నప్పుడు టివి లో సినిమా వస్తున్నప్పుడు మా తాతయ్య ఫై టింగ్ సీన్స్ లో అరిచేవాడు , వాణ్ని తన్ను , కొట్టు ......అని! Im really hatsoff to the Telugu industry directors, who are using this scene in their movies.......కాని కొద్దిగా డిఫరెంట్ గా .........hmmmm...ఇంకా వెలగలేదా !....అదేనండి హీరో పక్కన వున్న జనాలు అరుస్తారుగా , వాణ్ని (villanni )చంపేయి అన్నా , చంపెయ్యి .......పాపం హీరో మాత్రం ఏమి చేస్తాడు! వాళ్లు చెప్పినట్టు చేసీస్తాడు! (వాళ్లు = జనాలు / డైరెక్టర్ / రైటర్ ........మనం యెమనుకోవాలి !)ఇక నేను హీరోయిన్ గురించి అస్సలు మాట్లాడదలచు కోలేదు. ఎందుకలా అంటారా .....నా మొదటి బ్లాగ్ చదవండి మీకే తెలుస్తూంది!........ఈ మధ్యనే మన మూవీ ఇండస్ట్రీ లో ప్రయోగాలు మొదలయ్యాయి. ఇవి కొన్ని చెత్తగా మరి కొన్ని ఇంకా చెత్తగా తయారు అయ్యాయి.ఈ మధ్య అలాంటి చెత్త వాటి లోనుండి వచ్చిన నేను దేవుడ్ని ........అనబడు ఒక ఉత్తమ చెత్త చిత్రాన్ని చూసాను!( in my view telugu n tamil industired are same)అప్పుడు అనిపించింది "దీన్ని తీసిన బాల ఒక దేవుడు , చూసిన నేను కూడా ఒక దేవుడ్ని" అని.
---------------------------------------
మా అమ్మమ్మ అంటుంది ఇప్పటి సినిమాలు ఏమి చూస్తాం రా వీళ్ళకి నటన రాదు , కనీసం వొంటి మీద బట్టలు కూడా సరైనవి వుండవు అని.........
--------------
ఈ బ్లాగ్ మాత్రం చాలా కోపంతో రాసింది..........so you might see this post as a different one, when compared to all of previous posts.....Im so sorry abt tat...however this is the truth!
=============
సరే ఇంత రాసావ్ మరి మేము ఎలా దేవుల్లం అవుతాము అంటారా.......! మీరు కూడా నాలా ఇలాంటి పిచి పిచిగా సినిమాలను భరిస్తూ వుంటే మీరు కూడా దీవుడే!
4 comments:
‘నేను దేవుడ్ని’ తెలుగు అనువాదంలో తెలుగు ప్రజలకు "ఎక్కదని" నలభై నిమిషాలు కట్ చేసి పారేసారు. ఇక మిగిలిన సినిమా మీకు అర్థం కాలేదంటే అర్థముంది.
అరుందతి సినిమా... బాగుంది. చక్కగా తీసాడు. ఇక కథ (అంటే అఘోరాలు, పూజలు, ఆత్మలు, జన్మలు, పునర్జన్మలు, యాగాలు, యజ్ఞాలూ, చేతబడులు 150 years జీవించి ఉండటాలు అన్నమాట) ని కామెడీగా తీసుకొంటే ఎంజాయ్ చేయవచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే... ఒకే టిక్కేట్టుకి రెండు సినిమాల టైపు అన్నమాట - ఒకటి కామెడి కథ, రెండు క్షుద్ర శక్తులు కథ.
chuse drustini batti cinema untundi
Katti Mahesh గారు
మీరు చెప్పింది నిజమే కావచ్చు, కాని ఈ సినిమా మరీ చెత్తగా వుందండీ ! అస్సలు మనము ఇంత cheapగా కూడా తియ్యోచు అని బాల గారు చూపించారు!
=====================
Krishna Rao గారు
మరీ theatre కి వెళ్లి భయపడినట్టు వుంటామా చెప్పండి ! అక్కడ భయం వేసినా కాని నవ్వు ముఖం తోనే వున్నాం లెండి!
=======================
Kranthis గారు
మీరు చెప్పింది నిజమే నండి chuse drustini batti cinema untundi..........
అక్కడ హీరో ఇన్ చిన్న చిన్న బట్టలు వీసుకుంటే ...పాపం పేద అమ్మాయి అని అనుకోలేము కదండీ!....ఇంకా విలన్ చంపితే , వీడి character అంతే అనుకుంటాం కాని హీరో నే అందిరిని చంపేస్తుంటే ,దాన్ని ఏమనుకోవాలి!
కాబట్టి మన directors ఏమి చూపిస్తున్నారో అదే మనం చూస్తాం అని నా అభిప్రాయం!
Post a Comment