ఎప్పుడూ Bench కష్టాలేనా అంటారా..... అనుకోకుండా ఒక Girl Friend కూడా దొరికింది Bench Timeలో.మా Technology మీద పని చేసే అమ్మాయి...! పేరు ......................నిజంగా గుర్తు లేదు.
ఆ 2nd interviewకి prepare అయ్యే సమయం లో , పని పాట లేకుండా చెట్ల కింద తిరిగే సమయం లో మా పైన మేమే jokes వేసుకుంటూ గడిపేసే వాళ్ళం(all bench mates).నాకు చక్కగా కంటి నిండా నిద్ర దొరికిన సమయం కూడా ఆ Bench Time.ప్రతి రోజు night 8 కి పొడుకుని , పొద్దున్నే 5కి నిద్ర లేచే వాడిని.నిద్ర లేచిన తర్వాత phone చూసుకుంటే , అ అమ్మాయి నుండి వచ్చిన empty messages ఉండేవి.ఒక 3 రోజులు చూసాను. 4th రోజు అడిగాను ప్రతి రోజు night 10కి empty messages వస్తున్నాయి మీ mobile నుండి! "Phoneలో ఏదో ప్రాబ్లం ఉంది అందుకనే వస్తున్నాయి అంది".
తర్వాత ఒక రోజు అడిగింది , మీరు సినిమా లు చూడరా అని!అప్పుడు "నేను చూస్తాను , కాని ఆంగ్ల చిత్రములు "మాత్రమె. తెలుగు అస్సలు చూడను అని చెప్పాను.మరి మన రాజమౌళి సినిమాలు కూడా చూడరా అని అడిగింది. రాజ మౌళి సినిమాలి మీద నా అభిప్రాయం ఇంతకూ ముందు నా బ్లాగ్లో రాసాను.(ఒక సారి చదవ గలరు.).వాడి సినిమాలు అస్సలు చూడను అని చెప్పాను. అప్పట్లో ఈగ సినిమా వచ్చింది.......చాలా రోజుల తర్వాత or చాలా సంవత్సరాల తర్వాత ఒక రోజు t.v.లో ఈగ సినిమా వస్తే చూసాను, మీరు కూడా చూస్తే empty messages అంటే అర్థం అయ్యి ఉంటుంది....లేకపోతె ఈగా సినిమా చూడుడి!
ఆ సమయంలో అనుకోకుండా నేను ఒక Projectకి select అయ్యి , team లో join అయ్యాను.వాళ్ళు నాకు ముందే చెప్పారు " ఈ Project కేవలం 2 నెలలు మాత్రమె ఉంటుంది అని" "ఖాళీగా చెట్ల కింద తిరగటం కన్నా, AC room లో ఉండటం మిన్న" అన్నారు పెద్దలు. వెంటనే వెళ్ళిపోయాను.
నేను వెళ్ళిన వారం రోజులకు ఆ అమ్మాయి కూడా అదే Projectలోకి వచ్చింది but on permanent basis.వచ్చిన 2nd day తను నన్ను బయటకు రమ్మని పిలిచింది.బయటకు వెళ్ళిన తర్వాత , తనకు ఇంకో job వచ్చింది అని, ఆ job లో night shifts ఉండవు అని, ఇంకా జీతం కూడా ఎక్కువ ఇస్తారు అని చెప్పింది.
పరోపకారార్థం ఇదం బ్రెయిన్ అంటారు కదా! , వెంటనే ఆ job లోకి వెళ్లి join అవ్వమని చెప్పి , మంచి మంచి ఉదాహరణలు ఇచ్చాను.అలా తనకు ఉపదేశం చేసిన తర్వాత తనతో కలిసి మా office room లోకి వచ్చాను.ఎదురుగా మా Team Lead.మళ్లీ తర్వాత రోజు same time i.e. evening time, తను నన్ను బయటకు రమ్మని పిలిచింది.వెళ్లాను , ఈ company మానెయ్యటం సరైన నిర్ణయమేనా అని అడిగింది.చెప్పే వాడికి వినే వాడు లోకువ కదా! అలా నిన్నటి కన్నా ఇంకా మంచి మంచి ఉదాహరణలు ఇచ్చాను.This time she got convinced.
రెండవ రోజు మళ్లీ వెనుకకు వస్తుండగా ....ఈ సారి మా manager చూసాడు.మూడవ రోజు , తనతో కలిసి ఆఫీసు లో డిన్నర్ చేసాను.(తను మానేస్తుంది కదా ఇక).ఈ సారి కాంటీన్ లో మళ్లీ Team Lead.....!
Day4 :
నా ప్రాజెక్ట్ రిపోర్ట్ submit చెయ్యటానికి ఆ Team Lead దగ్గరకు వెళ్లాను.ఇంకా ఒక రోజు సమయం ఇవ్వండి మిగిలి ఉన్న పని పూర్తి చేసి ఈ Project మీకు submit చేస్తాను అని అన్నాను.మా Team Lead సమాధానం : మీరు చాలా busy కదా ramana గారు. మీరు ఎంత సమయం కావాలి అంటే అంత తీసుకోండి! లేదా ఇప్పుడే ఆ Project నాకు ఇవ్వండి , మిగిలన పని వేరే వాళ్ళతో చేయిస్తా అన్నాడు.Hmm, వీడికి ఏదో పోయే కాలం వచ్చింది! ఏమి మాట్లడతన్నాడో కొంచెం కూడా అర్థం కావటం లేదు అనుకోని , వద్దులెండి , ఈ రోజే మిగిలింది కూడా చేస్తాను అని చెప్పాను.
మళ్లీ ఆ అమ్మాయి బయటకు పిలిచింది.ఈ సారి Team Lead మరియు Manager ముందే ఇద్దరం బయటకు వెళ్లాం.వెళ్లి resignition ఇస్తున్నాను అని అంది.ALL THE BEST చెప్పి వచ్చి నా పనిలో నేను ఉన్నాను. ఆ అమ్మాయి వాళ్లకు చెప్పటం, వెంటనే వాళ్ళు తనని వెళ్ళిపో అని అనటం జరిగింది.
తర్వాతి రోజు నుండి ఆ అమ్మాయి ఇక officeకి రాలేదు.నాకు ఆ project లో ఇచ్చిన 2 నెలలు సమయం అయి పోయింది.On my last working day with that project , మా Team Lead ఒక ప్రశ్న అడగుతాను ఏమి అనుకోవు కదా! అన్నాడు.....అడగండి పర్వాలేదు అన్నాను. ఇది కొంచెం Personal అన్నాడు. Its okay ,అడగండి అన్నాను."ఆ అమ్మాయి నీ Girl Friend కదా , ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అని అడిగాడు.అప్పుడు అర్థం అయ్యింది " ఆ రోజు.......... మీరు చాలా బిజీ కదా అని ఎందుకు అన్నాడో!" తనకు ఏమి చెప్పి ఉంటానో మీకు తెలుసు కదా ....! .................She was my bench mate....Thats it!
మీకు నాకు(Team Lead) ఈ projectలో ఎలా పరిచయమో! , తనకి నాకు Bench లో అలా పరిచయం అని చెప్పాను.