Friday, August 21, 2026

కలిసి ఉందాము రా! Live-in

                         Scene 1 -   In 2006  Noida, India : కంపెనీ వాడి పుణ్యమా అని 200 Telugu people , Noida move అయ్యాము. 2 weeks తర్వాత , మీరు ఇల్లు చూసుకోండి అని చెప్పారు. ఇక Noida Roads అన్నీ తిరిగీ Fortis Hospital opposite ఒక ఫ్లాట్ సంపదించాం. 6 Men in 3 bed room flat.

                                  అప్పట్లో కొందరు Telugu guys and North Indian girls ఒక ఫ్లాట్‌లో ఉండేవారు.వాళ్లను చూసినప్పుడు ,  అరే, మనం అక్కడికి ఎందుకు లెము...! అనిపించేది.


                       Scene 2 - 2016 Toronto, Canada: Indian కంపెనీ వాడి పుణ్యమా అని , Canada move అయ్యాను. మనదంతా Commit 1st figure it out Later. Day 1 - ఇక్కడ పిజ్జా స్టోర్ లో కొంత మంది తెలుగు వాళ్ళు పరిచయం అయ్యరు. వాళ్ళు అంత చదువులు పూర్తి చేసి, job Hunt lo ఉన్నారు. ఇక్కడే weekend మందు parties. ఇంకా ఆ kick చాలక , mixing of multiple alcohol bottles , గంజాయి ఇవన్నీ పరిచయం అయ్యాయి.....!

Note: గంజాయి Official in Canada from 2018. You can buy it in Road side shops.


                    Scene 3 - 2022 Toronto , Canada: నా కజిన్ , India ...నుండి మా అమ్మాయికి Ear rings తీసుకొచ్చింది. ఇక్కడ 6 boys- upper house and 6 girls in basement. అందరూ jobhunt lo ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలు తీసుకుని , House లోపలికి ఎలా వెళ్ళాలి?  అలా ఆలోచిస్తూ ! బయట మాట్లాడి వచ్చేశాను.


                  Scene 4- 2024 Toronto OutSkirts , Canada : Sir, నేను బేస్‌మెంట్ అద్దెకు తీసుకుంటాను!నేను మరొక అమ్మాయి కాలిసి ఉంటాము.  అని ఒక తెలుగు Student వచ్చాడు. నా ముఖం మీద colors change అయ్యాయి...! 

                                                నేను, తను చిన్నాప్పటి నుండి కలిసే  పెరిగాము. ఒక్కటే పాఠశాలకు మేము వెళ్లాము. ఒక్కటే collegeki వెళ్లాము. so ఇద్దరం కలిసే ఉంటాం అన్నాడు......."కలిసి పెరిగాము అంటున్నావు ! ఆమె మీ చెల్లా?:  నా నోటి నుండి ఒక ప్రశ్న వచ్చేలోపు ! అతనే చెప్పాడు - మాకు privacy important ! అని. నేనొక Indian Mentolity ఉన్న typical Desi- Canadian : step మీద ఉన్న Feeling 1st time వచ్చింది. ఇప్పుడు నేను మాట్లాడాలి. 

                                            "నువ్వు చెప్పిన అందులో నాకు తప్పు ఎమి కనపడలేధు! మా కజిన్స్ కూడా అంతే! ఇప్పాటికే నా 3rd class చదివే కూతురికి - so many questions.  పక్కింటి నల్ల జాతీయుడు sun కనిపిస్తే outside మందు bottles తీసుకుని అతను తాగుతాడు! నువ్వు ఎందుకు అలా drink చేయవు ?! Cigarette is good for health , but you need to keep away from children , నువ్వు ఎందుకు cigarette use  చేయవు ?!  ఇప్పుడు పెళ్లి కాకుండా మీరు అలా ఉంటే ! తనకి నేను సమాధానం చెప్పలేను ! I am sorry.