అది Bench లో ఆనందంగా కాలం గడిపేస్తున్నసమయం.ఒక రోజు(బుధవారం) నాకు Resource Manager assistant నుండి ఫోన్ వచ్చింది at 10am. ఎక్కడ ఉన్నారు? అని అడిగారు. ఇక్కడే మా పాత కంపెనీ Managerని కలవ టానికి వచాను అని చెప్పాను.త్వరగా ఆఫీసు కి రండి, మీటింగ్ ఉంది అన్నారు.నాకు ఒక గంట పడుతుంది అని చెప్పాను.పర్వాలేదు రండి అని అన్నారు.
అనవసరంగా మా వెధవ batch ని follow అయ్యాను. ఈ రోజు నన్ను పట్టేసుకుంటారు అని అనుకుంటూ , ఆఫీసుకి వెళ్లటానికి రెడీ అయ్యాను.ఈ లోగ ఇంకో ఫోన్.మా batch వాడు. నీకు ఫోన్ వచ్చిందా అన్నాడు, ఆ వచ్చింది అందుకే బయలు దేరాను అని చెప్పాను."ఎంత time లో ఆఫీసు కి వస్తాను అన్నావ్? "అని అడిగాడు.నీకు తెలుసు కదా మా ఇంటి దగ్గరి నుండి ఒక గంట పడుతుంది , అందుకే 1 hour అని చెప్పాను అని అన్నాను.
నువ్వు చాలా ధైర్యవంతుడివి , నేను 10 నిమిషాలు అనే చెప్పాను.ముందు మా ఇంటికి రా, ఇద్దరం కలిసి వెళ్దాం అని అన్నాడు.hmm, వాడి ఇల్లు KPHB, మా ఇల్లు Nizampet Road.ఆ రోజు మా దురదృష్టం ఇంకా బాగుంది.వాడిని తీసుకుని Hitech city వైపు వెళ్తుంటే big traffic jam.
ఆ సమయం లో వాడి ఫోన్ రింగ్ అయ్యింది.వాడు నా బైక్ నడుపుతున్నాడు.ఆ ఫోన్ నాకు ఇచ్చి మాట్లాడు అన్నాడు.ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది అన్నాను. పర్వాలేదు మాట్లాడు అన్నాడు.ఆ అమ్మాయి మాతో పాటు bench లో ఉన్న్న అమ్మాయి. తనకి కూడా ఫోన్ వచ్చింది అట.ఎక్కడ ఉన్నావ్ అని అడిగితె , "Resource Manager room బయట ఉన్నాను ! " అని చెప్పింది అట. ఇప్పుడే ఇంటి దగ్గర బయలు దేరాను, ఇంకో 2 గంటల్లో అక్కడ ఉంటాను.వాళ్ళు అడిగితె బయట కనపడ్డాను అని చెప్పండి అని request చేసింది.hmmm, వీళ్ళు నాకన్నా ఘనులే అని అనుకున్నాను.
మేము Meeting Room లోకి వెళ్ళిన ఒక గంట తర్వాత మా Resource Manager వచ్చి same class పీకి (Attitude is life)వెళ్ళారు.ఆ తర్వాత గంటకి ఆ అమ్మాయి వచ్చింది.

No comments:
Post a Comment