అవి 2006 ,Noida లో మాకు Training ఇస్తున్న రోజులు.......
కొత్తగా Company లో చేరిన 200 మందికి Induction Program - Radission 5-Start Hotel లో ఇచ్చారు.
మొత్తం Program 1 Week జరిగింది. మా అందరి ద్రుష్టి మాత్రం .......Lunch మీదే ఉండేది....! అప్పుడో ఇప్పుడో , ఎప్పుడో కప్పుడు , బయట Mess లో తిన్న మాకు , 5-Star Hotel భోజనం , చాలా Super గా నచ్చేసింది. మొదటి రోజు భోజనం చూడగానే .... అన్ని రకాల Food Items చాలా బాగున్నాయి (చూడటానికి ) , కానీ చూడటానికి నచ్చినవి అన్ని , తినటానికి పనికి రాలేదు....!
ఆ రాత్రి మాకు పెద్ద మీటింగ్ , చివరగా మేము తేల్చింది ఏంటి అంటే ....... మేము ఒక ప్లాన్ ప్రకారం తినాలి.
As per plan , next day - ప్రతి ఒక్కరు 2 Food Items తీసుకుని Taste చేసాం.....After taking feed back from each other ,final గా మాకు కావాల్సిన Tasty Food Items plateలో పెట్టుకుని తినేసాం.
ఆలా మా 5-Star Hotel Non-Veg భోజనం 5 days complete అయ్యింది.
ఇప్పుడు మా Technical Trainings మొదలు అయ్యాయి. వాటితో పాటు మా భోజనం కస్టాలు కూడా...! ఇప్పడు మాకు Noida Local Mess నుండి Food తెచ్చి పెట్టేవారు. వాడేమో Non-veg అంటే ఒక చిన్న bowl నిండా Gravy , దానిలో కనపడకుండా 2 చిన్న Chichen ముక్కలు వేసీవాడు. అది కూడా Que లో మొదట ఉన్న 30 మంది అదృష్టవంతులకే ...! ఒక 2 days తిన్న తర్వాత నాకు బోధపడింది , ఈ North Indian వంటకాలు ఏవి కూడా తినలేము అని . ఇంతలో ఎవరో నా దగ్గరకు వచ్చి , ఒక Brahmin ఐన నువ్వు Non-veg తినటం బాలేదు అన్నారు...! నాకు షాక్ ! నేను బ్రాహ్మణ అని ఎవరికీ చెప్పలేదు (నిజానికి నేను బ్రాహ్మణ కాదు )...! వీడికి ఎలా తెలిసింది అని ...! అదే అడిగాను , నీకు ఎలా తెలిసింది ఈ రహస్యం అని ....! నువ్వు తెల్లగా ఉంటావు కదా ...! అందుకని నువ్వు Brahmin అని అన్నాడు ...! Hmm.... వీడి అతి తెలివికి ఏమి చెయ్యాలి అని అలోచించి ....! సరే ప్రతి రోజు నా దగ్గరకు వచ్చి తీసుకు వేళ్ళు అని చెప్పి , రోజు వాడికే ఇచ్చేసాను....!
కొన్నాళ్ల తర్వాత Hyderabad వచ్చేసాను. ఇక్కడ నాకు , నా friend Vamsi గాడికి ఒక చిన్న ఒప్పందం. వాడేమో ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్ననా బాక్స్ తింటాడు... నాకేమో వాడి Lunch Coupon ఇస్తాడు. ఆ కూపన్ కి ఇంకో 5 Rupees వేసుకుంటే Chicken బిర్యానీ వస్తుంది .....ఇక మా వంశి గాడికి నా box తో పండగే పండగే ...! Sorry , make it reverse , నాకు రోజుChicken బిర్యానీ పండగే పండగే...!
తర్వాత మిగిలిన కంపెనీలలో నాకు పెద్దగా ఇబ్బంది లేదు భోజనంతో .... ఎందుకంటే టైం కి భోజనం చేస్తే అది చాలా గొప్ప .... ...! దానిలో వెజ్ ఆ Non-Veg ఆ అని కూడా చూడలేని పరిస్థితి...!
ఇంతలో నేను అనుకోకుండా D--- Technology లో చేరాను. మొదటి రోజు పక్కన ఉన్న Java Developerని అడిగాను , నేను box తెచుకోలేదు , బయట Lunch తినాలి . అప్పుడు నన్ను Canteenకి తీసుకు వెళ్లి చెప్పాడు , ఇక్కడ Food Free . మనం ఎంత కావాలి అంటే అంట తినొచ్చు అని .....! ఇప్పటికే ఇలాంటివి చాలా సార్లు చూసాను , ఎంత కావాలి అంటే అంట తినొచ్చు - కాకపొతే వంట వండేవాళ్లు మాత్రం Noth Indians or Orissa Persons. మొత్తం Hyderabad లో నేను అప్పటికే పని చేసిన 4 MNC Companyలలో కూడా వాళ్ళే...... ఇక్కడ మాత్రం కొత్తగా ఏమి ఉంటుంది లే .....! అనుకుంటుండగా , దూరంగా ఒక మెరుపు , ఆ మెరుపు పక్కనే ఒక borad- Non-veg అని....! ఈ మెరుపు ఎక్కడ నుండి వచ్చిందా అని చుస్తే , వాళ్ళు Non-veg పెట్టింది ఒక Steel Can, లో....! ఆ Steel can నుండి వచ్చిన మెరుపు అది.....! దానిలో ఏమి ఉంది అంటారా , ఇక్కడే ఒక Twist - వీళ్ళ దగ్గర non-veg వేసే small bowls లేవు....! అంటే " మనం ఎంత Non-veg కావాలి అంటే , అంట వేసుకోవచ్చు...! No restrictions. ఇంతలో ఆ Java Developer చెప్పాడు , ఇక్కడ చేసిది Guntur వాళ్ళు అని ...! ఇంతలో వాళ్ళు వేసే సాంబార్ వాసన ఘుమ ఘుమలు ఆడుతుంది , ఇంకా అప్పడాలు కూడా ...! ఇంకేమి కావాలి ఈ వెధవ జీవితానికి , కావాల్సినంత Chicken Curry ఇంకా కొంచెం సాంబార్ , చివరగా కొంచెం గడ్డ పెరుగు...!ఇది కదా జీవితం.........ఇక జీవితాంతం ఈ Company లోనే ఉంది పోవాలి .....ఇక్కడే Retire అయిపోవాలి ................... అనుకుంటూ , నా ప్లేట్ లో Rice పెట్టుకుని ........ Non-Veg steel can దగ్గరకు వెళ్లాను ............................................! అది Egg Curry ......................! అప్పుడు గుర్తుకు వచ్చింది ...మన ఇండియా లో Actual Non-veg తినని వాళ్ళకి Eggఏ కదా Non-Veg.....! అలా Non-veg Shock తగిలింది నాకు ...!ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలి Veg-curries మాత్రం గా చేసేవాళ్ళు.....అలా ఒక 3 నెలలు అక్కడ గడిపాను...!