గత నెల అనుకోకుండా JNTU , Hyd రైతు బజారుకి వెళ్లాను.చాలా ఆశ్చర్యం వేసింది......!అక్కడ ఉన్న కూరగాయలు చూసి కాదండి, ఆ ఎదురుగా కొంచెం దూరంగా ఒక స్థలములో పెద్ద కూరగాయల కొట్ట్లు ల ను చూసి , ఇంకా ఆ కొట్టులలో కూరగాయలు కొనుక్కునే జనాలను చూసి.
వీళ్ళు ఏమైనా పిచోల్ల్ల్లా ! ఎదురుగా రైతు బజారు పెట్టుకొని ఇక్కడ కూరగాయలు కొంటున్నారు అనుకొంటూ రైతు బజారు లోపలకి వెళ్లాను.........
Incident 1 :
Entrance దగ్గరే బైకు పార్కింగ్ ఫీజు 5 రూపాయలు. లోపల చాలా కూరగాయలు ఉన్నాయి , కాని వాటిలో మంచివి మనం వేళ్ళ మీద లెక్కించ వచ్చు.
ఉన్న వాటిలో కొన్ని మంచివి తీసుకొని వెళ్దాము కదా అని అడిగితె వాళ్ళ రెస్పాన్స్ ఇలా ఉంది.
Me: ఆ టమోటాలు ఎంత ?
Vendor(Not sure whether he is farmer) : 1 kg = 42 రూపాయలు
Me: Board మీద 35 అనే ఉంది కదా!...?
Vendor : అవి నిన్నటి రేట్లు సార్
Me: సరే మంచివి నేను ఏరుకుంటాను...
Vendor : మీరు ఎరుకుంటే 1kg = 50 రూపాయలు , నేను ఇచ్చినవి తీసుకుంటే 1 kg = 42 రూపాయలు
Me: వద్దులే బాబు...!
Vendor: రైతు బజారు మొత్తం వెతికినా మీకు మంచి టమోటాలు దొరకవు మీరు మళ్ళీ నా దగ్గరకే రావాలి అన్నాడు......
తను చెప్పింది నిజమే ........ ఇతని దగ్గర తప్ప , ఎవరి దగ్గరా మంచివి లేవు.తననే కారణం అడిగాను.
రేటు ఎక్కువగా ఉన్న కూరగాయలను మేము బయట market లో అమ్ముకుంటాం! వాటిలో బాగోని వాటిని market వాళ్ళు మాకు ఇచ్చేస్తారు.వాటిని ఇక్కడకు తెచ్చి అమ్ముతాము అన్నాడు!
Incident 2:
ఇంకోసారి అనుకోకుండా అక్కడ Rose పూలు తీసుకుని , అమ్మిన ముసలమ్మకు 10 రూపాయలు ఇచ్చాను, తన దగ్గర బంతి పూలు చూసి ఒక 10 రూపయలవి ఇమ్మని అడిగాను.తను 20 కి తక్కువ ఇవ్వను అని చెప్పింది.నా దగ్గర చూస్తే చిల్లర 10 రూపాయలు మాత్రమె ఉన్నాయి. తనని 10 రూపయలవి ఇస్తే ఇవ్వు లేదా 500 కి చిల్లర ఉంటె ఇవ్వు అన్నాను.తను చిల్లర లేదు సర్ అని అంది , అలా అని 10 రూపయలవి ఇవ్వను అని అంది.ఇంకేమి చేస్తాం అని అనుకుంటూ వెనక్కి తిరిగాను.వెంటనే ఆ ముసలమ్మ Roses కి డబ్బులు ఇవ్వండి అని అంది.....!
నేను షాక్ , పక్కనే ఉంది ఇదంతా చూస్తున్న మా ఆవిడ షాక్. ఇందాకే కదా ఇచ్చింది అంటే , ఆ ముసలమ్మ పక్కనే ఉన్న ఇంకొకడు(vendor) మీరు 10కి ఇలా చేస్తారా అన్నాడు.......! hmm , ఏమి చేస్తాం అనుకొంటూ ఇంకొక 10 ఇచ్చాను.
Incident 3:
కరివేపాకు కథ : "తెలంగాణా కరివేపాకు Vs ఆంద్ర user "....వినటానికే చెత్తలా ఉంది....! మరి ఇక చదవండి
అందరు చాలా తేలిగ్గా తీసిపారేస్తారు! కాని రెండు సార్లు అది నన్ను తీసి పారేసింది ఆ రైతు బజారు లో!
ఒక 2 రూపాయలది ఇవ్వరా బాబు అంటే, ఇవ్వను అంటాడు. Min 5 Rupees sir అంటాడు.మొదటి సారి తీసుకోలేదు.కాని రెండో సారి అవసరం కదా అని తీసు కున్నాను.5 Rupees కి ఒక కొమ్మ మొత్తం ఇచ్చే స్తాడు.కాని చిన్న రెబ్బను 2 rupeesకి ఇవ్వరు అట....
మొన్న అనుకోకుండా మా సీనియర్ శ్రీనివాస్ గారితో పైనవన్నీ చెప్పాను.తన response , in his words " మీరు చాలా better అండి, మొన్న అక్కడే ఒకడిని 3 రూపాయలకు కరివేపాకు ఇమ్మని అడిగితె నాకు ఇవ్వలేదు , కాని నా వెనక ఉన్న ఇంకొకడు 2 రూపాయలకు కరివేపాకు ఇమ్మని అడిగితె వెంటనే వాడికి ఇచ్చాడు.తనను కారణం అడిగితే ఇలా చెప్పాడు అట: ఆ 2 రూపాయలు ఇచిన వాడు మా తెలంగాణా సర్! మీరేమో ఆంధ్ర !మీకు 5 రూపాయలు కి ఐతే ఇస్తాను.....!
ఇది విన్న నాకు ఏమనాలో అర్థం కాలేదు.
మా శ్రీనివాస్ గారు అన్నారు " వాళ్ళు నిజంగా రైతులు ఐతే ఇలాంటివి ఉండవండి! నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు , రైతు బజారు లో రైతులు ఉండరు!" నిజంగా రైతు ఐతే ఎవరికైనా ఇస్తారు. వీళ్లేమో మంచి వ్యాపారస్తులు , ఎవరైతే ఎక్కువకు తీసుకుంటారో వీళ్ళకి బాగా తెలుసు!